అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పానేం. చిన్న హనిమిరెడ్డి మంగళవారం నాడు ఎన్నికల ప్రచారం నిమిత్తం, ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్ అద్దంకిలో పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు వెంకారెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa