కందుకూరు పట్టణ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో వివిధ ప్రాంతలలో జెండా లను ఆవిష్కరించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎస్ఏ గౌస్ మాట్లాడుతూ. పాలకులు, ప్రభుత్వాలు మారుతున్న కార్మికులకష్టజీవుల శ్రమజీవుల సమస్యలు పరిష్కారం కావడం లేదని మారాల్సింది పాలకులు కాదని వ్యవస్థ మారాలని ప్రతిజ్ఞ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa