ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం సిద్దవరం గ్రామంలో మాజీ శివాలయం చైర్మన్ కంకణాల రమేష్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం వైకాపా అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు, రాష్ట్ర ఐఐసీ చైర్మన్ జంకె వెంకటరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి అక్కి దాసరి ఏడుకొండలు, మండల కన్వీనర్ మోరా శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa