జిల్లాలో ఇవిఎంలు, ఇతర ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను (డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్) జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలాని సామూన్ ఆదివారం పరిశీలించారు. శ్రీకాకుళం నియోజకవర్గంకీ సంబందించిన ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, , నరసన్నపేట నియోజకవర్గం నరసన్నపేట జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.