శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ఎన్ టి ఆర్ సర్కిల్ లో సోమవారం ఎస్ ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ జిల్లా ఎస్ పి, పెనుకొండ డి ఎస్ పి, సీఐ ఆదేశాల మేరకు రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో వుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ మురళి, సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa