మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నా యుడును గురువారం విజయవాడ లోని ఆయన నివాసంలో బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలు వాతో పాటు పుష్పగుచ్చం అందచేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కర్నూల్ జిల్లా ఇన్చార్జ్ అంకాల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు విట్ట, కర్నూల్ జిల్లా పార్లమెంట్ కన్వీనర్ రమేష్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.