రైతుల చిరకాల స్వప్నమైన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. గోదావరి జలాలను ఎత్తిపోసి కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఎమ్మెల్యే సోమవారం పరిశీలించార.ముఖ్యమంత్రికి చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ వినతి పత్రం సమర్పించారు.
![]() |
![]() |