టీచర్ దొరస్వామిని అతని కూతురు హరిత హత్య చేసిందని మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. మదనపల్లెలో దొరస్వామి ఈ నెల 12న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. 1, 2 టౌన్ సీఐ వల్లిబాషా, తన సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం కూతురు హరిత ప్రియుడి మోజులో పడి తండ్రి ఇష్టంలేని పెళ్లికి బలవంతంగా ఒప్పించాడన్న కోపంతో ఈహత్య చేసిందని అన్నారు. ఆమెను అరెస్టు చేశామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa