కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రాళ్లపాడు ప్రాజెక్టు అధికారులకు మంగళవారం పలు హెచ్చరికలు చేశారు. గ్రామాలకు వస్తున్న ప్రాజెక్టు తాగు నీటిని చూపించాలని అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతం ఏడడుగులు నీరు మాత్రమే ప్రాజెక్టులో ఉందని 100 గ్రామాలకు తాగునీరు ప్రాజెక్టు ద్వారా సరఫరా అవుతున్నాయని, చేపల కోసం ప్రాజెక్టు లోనే నీటిని విడుదల చేస్తే జైలుకు వెళ్లక తప్పదని అధికారులకు ఎమ్మెల్యే హెచ్చరించారు.
![]() |
![]() |