నేడు ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌ల షెడ్యూల్ ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ప్రధాని మోదీతో భేటీ అవుతుంటే.. జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లిని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. అమరావతి, పోలవరం, ఆర్థిక పరిస్థితిపై ప్రధానితో చంద్రబాబు మాట్లాడనున్నారు. సీఐ, టీడీపీ ఏజెంట్లపై దాడి, ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ చేసి జైల్లో ఉన్న ఒక నిందితుడితో మాట్లాడేందుకు జగన్ వెళుతున్నారు.
![]() |
![]() |