పేదల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా 77వ జయంతి సందర్భంగా గురువారం ఉదయం లావేరు మండల కేంద్రంలోని వంగవీటి విగ్రహానికి స్థానిక యువత ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వంగవీటి మోహనరంగా ఎనలేని కృషి చేశారని అన్నారు. వంగవీటి పోరాట స్ఫూర్తిని ప్రస్తుత యువత ఆదర్శంగా తీసుకొవాలన్నారు.
![]() |
![]() |