ఉరవకొండ మండలంలోని మోపిడి గ్రామ సచివాలయం, బెలుగుప్ప మండలంలోని తగ్గుపర్తి గ్రామ సచివాలయంలో నిర్వహిస్తున్న ఆధార్ స్పెషల్ క్యాంపులను ఎంపీడీఓ సుబ్బరాజు పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎంపిడివో మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఆధార్ స్పెషల్ క్యాంప్స్ షెడ్యుల్ ప్రకారం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.