ప్రభుత్వ పథకాలు అర్హులందరికి అందాలని తంబళ్లపల్లి నియోజక వర్గ టీడీపీ నాయకుడు దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. పెద్దమండ్యం మండలంలోని సిద్దవరం, శివపురం గ్రామాల పరిధిలో ఎనటీఆర్ భరోసా పింఛనల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పింఛన లు పంపిణీ చేశారు. తంబళ్లపల్లి టీడీపీ పరిశీలకులు సీడ్ మల్లికార్జున నాయుడు, ఎంపీటీసీ రుక్మాంగధరెడ్డి మాజీ ఎంపీపీ రజనీదత, కూట మి నేతలు సిద్దవరం ప్రసాద్, విశ్వనాధరెడ్డి, గంగాధర, కుం టకింద పల్లి చంద్రారెడ్డి, లక్ష్మీనారాయణ, శంకర, ఇస్మాయిల్(చింటు) రామాంజులునాయుడు, నార శ్రీనివాసులు, సయ్యద్షావలి, తుమ్మల మహేశ్వర, కాలేషా తదితరులు పాల్గొన్నారు.