గుంతకల్లు పట్టణంలోని మార్కెట్ యార్డ్ సబ్ స్టేషన్, ఇండస్ట్రియల్ సబ్ స్టేషన్ , ఆలూరు రోడ్డు సబ్ స్టేషన్ లలో విద్యుత్తు మరమ్మత్తుల కారణంగా 10తేదీ రెండవ శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయా ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డిఏఇ రంగస్వామి శుక్రవారం ప్రకటన ద్వారా తెలిపారు. ఈ అసౌకర్యానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa