• తొమ్మిది జిల్లాలలో తారు (బిటి) రోడ్ల నిర్మాణం, పునర్నిర్మాణం, మరమ్మతు పనులకు వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాల ద్వారా రూ. 1500 కోట్లు. రుణం పొందడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ రహదారుల అభివృద్ధి సంస్థకు అనుమతి.
• విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిత్తూరు, వై.ఎస్.ఆర్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో 16031.33 కి.మీ తారు రోడ్ల నిర్మాణం. మొత్తం 5515 తారురోడ్ల పనులు.