ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పరిధిలోని యూనియన్ బ్యాంకులో రూ.15 లక్షల విలువ చేసే 228 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. అయితే ఓ వ్యక్తి బ్యాంకులో రుణం చెల్లించి బంగారు ఆభరణాలు తీసుకొనివచ్చాడు. అందులో ఓ బంగారు గాజు తగ్గడంతో వెంటనే మేనేజర్ కు ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన మేనేజర్ సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa