పునర్వసు తిరు నక్షత్ర సంక్రమణాన్ని పురస్కరించుకుని గుంతకల్లు, కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో గురువారం ఉదయం తిరుమంజన స్నపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివార్ల ఉత్సవ విగ్రహాలకు తిరుమంజన స్నపనం నిర్వహించి అలంకారాలు, అర్చనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ వేద పండితుడు రామకృష్ణావధాని, అర్చకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa