పవన్ కళ్యాణ్ ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డా. పోతుల నాగరాజు డిమాండ్ చేశారు.
`శుక్రవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మీకు సనాతన ధర్మం గొప్పది అనిపిస్తే మీరు మీ పదవికి రాజీనామా చేసి సనాతన ధర్మ పరిరక్షణ కోసం పని చేయండని అన్నారు. రాజ్యాంగం గొప్పది అని భావిస్తే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa