రూ. 534 కోట్ల రూపాయిలు వరద బాధితులకు నష్ట పరిహారం అందించినట్లు అధికారులు లెక్కలు చెప్పారు. ప్రతి దేవస్థానం నుండి ఫుడ్ తీసుకొచ్చి బయట పడేసి వెళ్లిపోయేవాళ్ళు , డీబీటి ద్వారా ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే అని వైసీపీనేత మల్లాది విష్ణు అన్నారు. అయన మాట్లాడుతూ..... ఈ రోజు నష్ట పరిహారం కోసం బాధితులు రోడ్ల మీద ఆందోళన చేస్తాన్నారు.
వరద బాధితులకు నష్ట పరిహారం అందేవరకు పోరాటం చేస్తాం. పావలాది రూపాయిన్నారకి కొన్నారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయితే కలెక్టరేట్ వద్ద బాధితులు ఎందుకు ఆందోళన చేస్తారు.కేంద్రం దగ్గర నుండి ఏం తెచ్చారు.. మరింత సహకారం కావాలని ఏమైనా అడిగారా?రీ ఎన్యుమరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మంత్రులకు అధికారులకు సమన్యాయం లేదు.. దోచుకునే అమౌంట్‌లో లెక్కలు తేలడం లేదు అని అన్నారు.