పెనుకొండ పట్టణంలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వాల్మీకి జయంతి సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వాల్మీకి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం బోయగేరిలో విగ్రహానికి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ ప్రపంచానికి పవిత్ర రామాయణాన్ని కానుకగా ఇచ్చిన ఆదికవి మహర్షి వాల్మీకి అని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa