ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఉన్న రాతి చేపకు జీవం వస్తే కలియుగం అంతమవుతుందని మీకు తెలుసా..? నందలూరు మండలంలో 11వ శతాబ్దానికి చెందిన సౌమ్యనాథస్వామి దేవాలయం ఉంది.
ఈ ఆలయంలోని అంతర్భాగంలో పైన ఒక రాతిపై చేప ఆకారాన్ని శిల్పంగా చెక్కారు. భవిష్యత్తులో భారీ వరదలతో ఈ ఆలయం లోపలికి నీరు చేరుకుంటుందని, ఆ నీరు ఈ చేపని తాకిన వెంటనే ఆ చేపకి ప్రాణం వచ్చి నీటిలో ఈదుతుందని వేద పండితులు చెబుతున్నారు. అప్పుడు ఈ కలియుగం అంతమవుతుందని స్థల పురాణం చెపుతోందని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa