గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో నాటు సారా అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.
నాటు సారా అక్రమంగా విక్రయిస్తున్నారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులను నిర్వహించామన్నారు. అందులో భాగంగా 12 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa