దైవ ప్రసన్నతకై కొట్లాది రూపాయలు వెచ్చించే వేమిరెడ్డి దంపతులు సూళ్ళురుపేటలో కొలువై ఉన్న చెంగాళమ్మ అమ్మవారి ఆలయానికి శుక్రవారం 12 లక్షల రూపాయల విరాళం యిచ్చారు. చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆలయ ఇ ఒ ప్రసన్న లక్ష్మి గారికి 12 లక్షల చెక్కును అందించారు.