ధాన్యం అమ్మకాలకు రైతులు ఇబ్బందులు పడాల్సిన అవసరంలేదని రాజాం టీడీపీ సీనియర్ నాయకులు కోండ్రు జగదీశ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాజాం మండలం రాజయ్యపేటలో రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగాసందర్భంగా కోండ్రు జగదీష్ మాట్లాడుతూ కూటమి పాలనలో రైతులకు స్వర్ణయుగం పాలన కొనసాగుతుందన్నారు. సీఎం చంద్రబాబు ప్రజల మన్ననలను పొందుతూ రైతుల పక్షపాతిగా నిలబడుతున్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa