నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకార గ్రామ సచివాలయంలో ఆధార్ క్యాంపు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నక్కపల్లి ఎంపీడీవో సీతారామరాజుకు శనివారం వినతిపత్రం అందజేశారు.
గ్రామంలో 450 మంది పిల్లలకు ఆధార్ లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని వారు విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. వారికి సౌకర్యంగా ఉండేలా ఆధార్ క్యాంపు గ్రామంలోని ఏర్పాటు చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa