బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో కీర్తిశేషులు కొల్లి లక్ష్మి జ్ఞాపకార్థంగా ఆమె భర్త కొల్లి రామినాయుడు నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ ప్రారంభోత్సవ ఆహ్వానం వరకు బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు హాజరై సోమవారం సాయంత్రం ఆయన చేతులమీదుగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బొత్స కాశినాయుడు, కొల్లి రామకృష్ణ, నిరంజన్, బొత్స పైడితల్లి, జే సి ఎస్ కన్వీనర్ తమ్మిరెడ్డి దామోదర్ పాల్గొన్నారు.