సీఎం చంద్రబాబు నేడు విశాఖ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో తెలిపింది. గురువారం రాత్రి 9.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గాన టీడీపీ పార్టీ ఆఫీసుకు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు (శుక్రవారం) విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై సీఎం సమీక్షిస్తారు.