ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు స్పిన్క్లర్లు పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 05, 2024, 03:56 PM

ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సాగునీటి పథకం కింద రైతులకు సబ్సిడీపై అందిస్తున్న పథకాలను సద్వినియోగపరచుకోవాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణ విజ్ఞప్తి చేశారు. గురువారం మాడుగుల మండలం ఘాట్ రోడ్డు జంక్షన్ లో రైతులకు స్పిన్క్లర్లు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాడుగుల మండలంలో 18 ఎకరాలకు సంబంధించి ఆరుగురు రైతులకు ఈ పరికరాలు పంపిణీ చేశారు. ఇప్పటికే పలువురు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com