కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇంటింటి కుళాయి కార్యక్రమంలో భాగంగా మాడుగుల మండలం గోటివాడ అగ్రహారం గ్రామంలో 70 లక్షల రూపాయలతో నిర్మించిన మంచినీటి పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రతి కుటుంబానికి త్రాగునీరు అందించాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి కుళాయిలు వేసే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.