వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకరావును నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జూపూడి ప్రభాకర్‌రావు
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వేల్పుల రవికుమార్
బీసీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నౌడు వెంకటరమణ