విద్యార్థులకు మార్గదర్శులు తల్లిదండ్రులేనని మన్యం జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. శనివారం పార్వతీపురం డి. వి. యం. పురపాలక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఆత్మీయ కలయిక కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు.