ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినూత్న సేవలకు ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ శ్రీకారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 07, 2024, 04:17 PM

IDFC ఫస్ట్‌ బ్యాంక్‌ కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టింది. బ్యాంక్‌కు వచ్చే కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఏఐ పవర్డ్‌ హోలోగ్రాఫిక్‌ డిజిటల్‌ అవతార్‌ను ప్రవేశపెట్టింది. బాలీవుడ్‌ అగ్రనటుడు అమితాబ్‌ బచ్చన్‌ రూపంతో ఈ అవతార్‌ను క్రియేట్ చేసింది. హోలోగ్రాఫిక్ డిజిటల్ అవతార్ అనేది ఒక వ్యక్తి లేదా పాత్రకు త్రీడి (3D) వర్చువల్ రూపం. ముంబయిలోని జుహు బ్రాంచ్‌లో తొలుత ఈ సేవల్ని ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com