ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 13, 2024, 03:43 PM

AP: స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే తెలుగువారిని మొదటి స్థానంలో నిలబెట్టడానికి ఈ రోజు బీజం పడిందన్నారు. ప్రజల తలరాతలను భావితరాల భవిష్యత్తును ఈ డాక్యుమెంట్ మార్చబోతుందని పేర్కొన్నారు. 1999లోనే 2020 విజన్‌ను రూపొందించాలని గుర్తు చేశారు. 18 లక్షల కుటుంబాలు ఈ విజన్ గురించి తమ అభిప్రాయాలను తెలియజేశారని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa