బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయంలో నాలుగు రోజులుగా నిర్వహించిన శిక్షణా తరగతులు శుక్రవారంతో ముగిశాయి. అనంతరం ఎంపీడీవో పి రవికుమార్ మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు నిర్వహించిన.
శిక్షణలో పొందిన అంశాలను అధికారులు విధిగా పాటించాలన్నారు. విధులను సక్రమంగా నిర్వహించి మంచి పేరు తీసుకురావాలన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వంకృషి చేస్తుందని స్పష్టం చేశారు.