ఇంధన పొదుపు అలవాటుగా మారాలని మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక అన్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20వ తేది వరకు జరగనున్న.
జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాయింట్ కలెక్టర్ జండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు అలవాటుగా మార్చుకోవాలని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa