పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో మార్కెట్ వీధిలో వేంచేసియున్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం నందు హనుమద్ వ్రత మహోత్సవాలు గురువారంతో ముగిశాయి.
ముగింపు సందర్భంగా స్వామివారిని మొగల్తూరు గ్రామంలో ప్రత్యేక వాహనంలో ఉంచి ఊరేగింపు నిర్వహించారు. మొగల్తూరు గ్రామానికి చెందిన భక్తులు శ్రీ దాసాంజనేయ స్వామి వారిని భక్తుశ్రద్ధలతో దర్శించుకున్నారు.