ఏలూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యలగూడెంలో 10. 2 మిల్లిమీటర్ల అత్యధికంగా వర్షపాతం నమోదు కాగా, పెదవేగిలో 0. 6 అత్యల్పంగా నమోదైంది.
వేలేరుపాడు 9. 6, లింగపాలెం, 9. 4, జంగారెడ్డిగూడెం 5. 8, జీలుగుమిల్లి 4. 0, చాట్రాయి 3. 8, చింతలపూడి 2. 6, బుట్టాయిగూడెం 2. 4, కామవరపుకోట 2. 0, టి. నర్సాపురం 1. 8, నిడమర్రు 1. 6, పోలవరం 1. 4, కుక్కునూరు 1. 0 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.