సంక్రాంతి దగ్గరకు వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. హద్దులు దాటుతున్న వారిని ప్రత్యేకంగా పిలిపించి మరీ హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది సంక్రాంతికి ఊరికి వచ్చిన ఏ ఒక్కరైనా రోడ్డు బాగలేదని సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేని బాధ్యులని చేసే యోచనలో ఉన్నట్లు టీడీపీ వర్గాలు సమాచారం.