డివిజిన్, మండల స్థాయిలో జరిగే ప్రజా ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థకు అధికారులు ప్రత్యేక దృష్టి, సమయపాలన పాటించాలని ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రజా ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాలు నుండి వచ్చిన ఫిర్యాదు దారులు నుండి అర్జీలను స్వీకరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డివిజన్, మండల స్థాయిలో జరుగుచున్న పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని పరిశీలించి, అధికారులకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేసారు.