గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఇటీవల దారుణ ఘటన జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఓ వ్యక్తి 16 ఏళ్ళ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక జరిగిన విషయం తన తల్లికి చెప్పడంతో.. ఆమె మోర్బి సిటీ బి-డివిజన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని సాహిల్ కటియాగా గుర్తించారు. అతనిపై ఐదు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa