బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్న మహమ్మద్ యూనస్ ప్రభుత్వం విద్యార్థుల పాఠాల్లో కీలక మార్పులు చేసింది. ఆ దేశంలో 1971లో బంగ్లాదేశ్‌కు విముక్తిని ప్రకటించింది.
జియార్ రెహమాన్ అని విద్యార్థుల పుస్తకాల్లోని తాత్కాలిక ప్రభుత్వం తాజాగా సవరించింది. బగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ స్థానంలో జియార్ రెహమాన్‌కు చోటుదక్కింది. మార్చి 26న జియార్ రెహమాన్ స్వాతంత్య్ర ప్రకటన చేశారని అకాడమిక్ వర్గాలు వెల్లడించాయి.