ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేవలం రూ.1199 కే ఫ్లైట్ టికెట్

national |  Suryaa Desk  | Published : Fri, Jan 10, 2025, 09:12 PM

ఇండిగో ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. గురువారం స్పెషల్ గేట్ అవే సేల్ ప్రారంభించింది. ఈ ఆఫర్‌లో భాగంగా దేశీయ విమాన ప్రయాణం రూ. 1199 కే కల్పిస్తోంది. ఇక అంతర్జాతీయ ప్రయాణాలకు టికెట్ ధరలు రూ.4,499 నుంచే మొదలవుతున్నాయి. అయితే, టికెట్ బుకింగ్ చేసుకున్న 15 రోజుల్లోపు బయలుదేరే విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇతర వివరాల కోసం వెబ్‌సైట్ https://www.goindigo.in/ ను సందర్శించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com