ప్రకాశం జిల్లాలోని పొదిలి పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం ఆందోళన నెలకొన్నది. గురువారం సాలూరుకు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు.
అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు తరలించగా.. మరో వర్గం అడ్డుకున్నది. ఈ క్రమంలో అంత్యక్రియల నిర్వహణకు తహసీల్దార్ మరో స్థలం చూపించారు. అదే స్థలంలో అంత్యక్రియల నిర్వహణకు అనుమతించాలని మృతిని తరఫు వారు ఆందోళనకు దిగారు. రహదారిపై బైఠాయించడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa