కోడుమూరు సి.బెళగల్ మండలం పెద్దొడ్డి గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తల పెళ్లికి ఆహ్వానం లేకపోయినా వెళ్లి గొడవకి దిగిన టీడీపీ గూండాలుశుభాకార్యానికి వచ్చిన ఆడవాళ్లనీ బూతులు తిడుతూ.. వారి బంధువులుపైనా దాడి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించిన కర్నూలు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, కోడుమూరు వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ ఆదిమూలపు సతీష్ తదితరులు