పుట్టపర్తి కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీం అంశంపై జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ డీఎల్సీ సమావేశం మంగళవారం నిర్వహించారు. అయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అమలపై విస్తృతంగా మత్స్యకారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. సిబిఆర్ రిజర్వాయర్లో చేపల పిల్లల పెంపక కేంద్రాన్ని కి ప్రతిపాదనలు సిద్ధం చేయండని ఆదేశించారు.