కదిరిలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల సెల్ ఫోన్ షాపులో ఆదివారం దగ్ధమైన సంగతి తెలిసిందే. బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ నారాయణ రెడ్డి తెలిపారు.
సీఐ వివరాలు మేరకు వలిసాబ్ రోడ్డు వద్ద నూర్ మహమ్మద్ మొబైల్స్ దుకాణం ఉండగా, షాప్లో పనిచేసే అఫ్రీద్ షాపు ఓపెన్ చేసి, టీ తాగటానికి బయటికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల నష్టం వాటిల్లినట్లు వివరించారు.
![]() |
![]() |