వైసీపీకి వెన్నెముక ఎవరైనా ఉంటే అది రెడ్డి సామాజిక వర్గమే. గతంలో అధికారం కోల్పోయినప్పుడు వారే అండగా ఉన్నారు. తర్వాత అధికారం రావడంలోనూ కీలకంగా రెడ్డి సామాజిక వర్గమే పనిచేసింది.
అయితే వారికి తగిన విధంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రాధాన్యం దక్కలేదు. ఇది రెడ్డి సామాజిక వర్గానికి ఆగ్రహం తెప్పించి.. 2024 ఎన్నికలకు ముందు ఏకపక్షంగా అంతర్గత చర్చలు జరిపి కూటమికి జై కొట్టారు. అప్పటినుంచి జగన్.. రెడ్డి సామాజిక వర్గానికి దూరమైనట్లు తెలుస్తోంది.
![]() |
![]() |