వినుకొండలో గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో బుధవారం అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ముఖ్య అతిథి వజ్రగిరి జెస్టిన్ మాట్లాడుతూ తెలుగు భాష ఉన్నంతవరకు ఘంటసాల చిరస్మరణీయంగా ఉంటారని అన్నారు. వ్యవస్థాపకుడు గుమ్మడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఘంటసాల స్వాతంత్య్ర సమరయోధుడని, తన గళంతో ప్రజలను చైతన్యపరిచారని తెలిపారు.
![]() |
![]() |