ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చిన సర్కార్.. ఇకపై వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కనకదుర్గమ్మ దర్శనం టికెట్లు జారీ చేయనుంది.
95523 00009కు మెసేజ్ ద్వారా టికెట్ సేవలు పొందవచ్చని తెలిపింది. అమ్మవారి దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు వాట్సాప్‌లోనే పొందొచ్చు. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
![]() |
![]() |