సిపిఎం పార్టీ కడప నగర కమిటీ సమావేశం ఈనెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు కడప నగరంలోని మృత్యుంజయ కుంటలో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయంలో జరుగుతుందని ఆ పార్టీ నగర కార్యదర్శి ఏ రామమోహన్ శనివారం నాడు విడుదల చేసిన ఒక్క పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
ఈ సమావేశంలో నగర అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు, విద్యుత్ భారాలు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ తదితర సమస్యలపై సమావేశంలో చర్చ జరుగుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa